Govt JobsTG Govt Jobs

Latest TGSRTC Jobs Notification 2025 : తెలంగాణా RTC లో 30000 ఉద్యోగాలు

Telangana Latest TGSRTC Jobs Notification 2025

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)  3,038 పోస్టులకు Latest TGSRTC Jobs Notification 2025 త్వరలోనే అధికారిక నోటిఫికేషన్  ఇస్తునట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో డ్రైవర్, శ్రామిక్, మెకానిక్, ఇంజనీర్ తదితర విభిన్న విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు : TGSRTC Jobs 2025

ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా మొత్తం 3,038 పోస్టులు భర్తీ కానున్నాయి. :

  • డ్రైవర్ పోస్టులు – 2,000

  • శ్రామిక్ పోస్టులు – 700+

  • మిగతా పోస్టులు (మెకానిక్, ఇంజనీర్ మొదలైనవి) కూడా ఇందులో భాగమే.

Latest TGSRTC Jobs Notification 2025

Head Line Post Details
మొత్తం పోస్టులు 3,038
 పోస్టుల వివరాలు డ్రైవర్: 2000, శ్రామిక్: 700+, మెకానిక్, ఇంజనీర్ మొదలైనవి
 విద్యార్హతలు 10వ తరగతి, ఇంటర్ (10+2), డిప్లొమా, ITI, డిగ్రీ/ఇంజినీరింగ్
 డ్రైవర్ పోస్టులకు అర్హత 10వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్
 వయో పరిమితి 18 నుండి 44 సంవత్సరాలు (SC/ST/OBC/EWSకు 5 ఏళ్ల సడలింపు)
 ఎంపిక విధానం రాత పరీక్ష, కారుణ్య నియామకాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్
 పోస్టింగ్ ప్రాంతం జిల్లా ఆధారంగా
 జీతం రూ. 20,000/- నుండి రూ. 40,000/- వరకు + అలవెన్సెస్
 అవసరమైన సర్టిఫికెట్లు 10వ, ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, అప్లికేషన్ ఫారం
 దరఖాస్తు విధానం అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి

తెలంగాణా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు : Telangana Outsourcing Jobs 2025

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ (10+2), డిప్లొమా, ఇంజినీరింగ్ వంటి విద్యార్హతలు అవసరం. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతితో పాటు Driving License ఉండాలి. శ్రామిక్ పోస్టులకు కనీసం 10వ తరగతి Certificate అర్హత ఉండాలి. మిగతా టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధిత టెక్నికల్ అర్హతలు Document తప్పనిసరి.

వయో పరిమితి:

  • అభ్యర్థుల కి వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • SC, ST, OBC, EWS కేటగిరీలకు 5 సంవత్సరాల Extra Age ఉంటుంది.

ఎంపిక Process :

  • కొన్ని విభాగాల్లో పోస్టులను రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు.

  • ఇతర పోస్టులకు కారుణ్య నియామకాలు (Compassionate Appointments) అమలు చేస్తారు.

  • ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.

  • ఉద్యోగులు సాధ్యమైనంతవరకు తమ సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ పొందే అవకాశముంటుంది.

జీతభత్యాలు:

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ.20,000/- నుంచి రూ.40,000/- వరకు ఉండే అవకాశం ఉంది. అదనంగా అలవెన్సెస్ (DA, HRA మొదలైనవి) కూడా అందిస్తారు.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • అప్లికేషన్ ఫారం (పూర్తిగా నింపినది)

  • విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు (10వ తరగతి, ఇంటర్, డిగ్రీ)

  • స్టడీ సర్టిఫికెట్లు

దరఖాస్తు విధానం:

  • అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అప్లికేషన్ లింక్, ఇతర సూచనలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడతాయి.

Telangana RTC Official Website –  https://www.tgsrtc.telangana.gov.in/

తెలంగాణ VRO జీతం 2025 నెలకు & ఇతర ప్రయోజనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *