AP IIIT 2025 2nd Phase Cut Off Marks : రెండవ దశ కౌన్సిలింగ్
AP IIIT 2025 రెండవ దశ కౌన్సిలింగ్ – కట్ ఆఫ్ మార్కుల పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ (RGUKT) ద్వారా 2025లో నర్వహించిన మొదటి దశ కౌన్సిలింగ్ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు AP IIIT 2025 2nd Phase Cut Off Marks కోసం విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎవరికి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఈ కథనంలో పూర్తిగా వివరించాం.
విద్యార్థులు తమ రిజర్వేషన్ కేటగిరీ మరియు మార్కులను పరిశీలించి, తగిన క్యాంపస్ అంచనా మార్కులతో సరిపోల్చుకోవచ్చు. ఇది అధికారిక సమాచారం కాకపోయినా, గత సంవత్సర డేటా ఆధారంగా రూపొందించబడింది.
AP PGECET Hall Ticket 2025 : Download Link, Exam Date
AP IIIT 2025 2nd Phase Cut Off Marks : క్యాంపస్ వారీగా అంచనా
క్యాంపస్ | కేటగిరీ | అంచనా మార్కులు (600లో) |
---|---|---|
నూజివీడు | OC బాలురు | 578 – 585 |
OC బాలికలు | 575 – 582 | |
BC-A | 565 – 575 | |
BC-B | 568 – 578 | |
BC-C | 540 – 550 | |
BC-D | 560 – 570 | |
BC-E | 550 – 565 | |
SC | 510 – 535 | |
ST | 480 – 505 | |
RK వ్యాలీ | OC బాలురు | 575 – 582 |
OC బాలికలు | 570 – 580 | |
BC-A | 560 – 570 | |
BC-B | 563 – 572 | |
BC-C | 530 – 545 | |
BC-D | 555 – 565 | |
BC-E | 540 – 555 | |
SC | 500 – 525 | |
ST | 470 – 495 | |
ఒంగోలు | OC బాలురు | 570 – 578 |
OC బాలికలు | 565 – 575 | |
BC-A | 555 – 565 | |
BC-B | 560 – 570 | |
BC-C | 525 – 540 | |
BC-D | 550 – 562 | |
BC-E | 535 – 550 | |
SC | 490 – 515 | |
ST | 460 – 490 | |
శ్రీకాకుళం | OC బాలురు | 565 – 575 |
OC బాలికలు | 560 – 570 | |
BC-A | 550 – 560 | |
BC-B | 555 – 568 | |
BC-C | 520 – 535 | |
BC-D | 545 – 558 | |
BC-E | 530 – 545 | |
SC | 480 – 510 | |
ST | 450 – 480 |
ముఖ్యమైన Notice :
10వ తరగతి మార్కుల ఆధారంగా అంచనా
ఈ కట్ ఆఫ్ మార్కులు పూర్తి విశ్వసనీయమైనవిగా కాకపోయినా, గత ఏడాది మెరిట్ లిస్టులను బేస్ చేసుకుని రూపొందించబడ్డాయి. కనీసం ఇవి విద్యార్థులకు ఒక సౌకర్యంగా ఉంటాయి.
కేటగిరీ, ప్రాంతీయ కోటా ప్రభావం
అభ్యర్థి ప్రాంతం, రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం మార్కుల అంచనాల్లో మార్పులు ఉండొచ్చు. మీ ప్రొఫైల్‌కు దగ్గరగా ఉండే అంచనాలను చూసి నిర్ణయం తీసుకోవాలి.
AP IIIT 2025 2nd Phase Results ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
జూలై 14 నాటికి AP IIIT Second Phase Cut Off Marks 2025 విడుదల, ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ 2025 రెండవ దశ మెరిట్ జాబితాను జూలై 2025 న విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజు నుంచే రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది.
అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు
ఫలితాలు చెక్ చేయాలంటే www.rgukt.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, 2nd ఫేజ్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ అవసరం ఉంటుంది.
చివరి సూచనలు
-
మీరు పొందిన మార్కులు పై టేబుల్‌లోని కట్ ఆఫ్ దగ్గర ఉంటే మంచి అవకాశముంది
-
ఇది అంచనా మాత్రమే – ఫైనల్ ఫలితాలకు వెబ్‌సైట్‌ను చూడండి
-
వేరే క్యాంపస్‌కి ఎంపిక కాకపోతే, మిగిలిన దశల కోసం సిద్ధంగా ఉండండి
-
WhatsApp లేదా Telegram గ్రూప్‌ల ద్వారా అప్డేట్స్ పొందండి
AP IIIT Second Counselling Date 2025
ఇప్పుడు విద్యార్థులందరూ రెండవ దశకు సిద్ధమవుతున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం జూలై 14, 2025 నుంచి ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి దశలో సీటు రాకపోయిన వారు లేదా మార్పులు కోరే అభ్యర్థులు ఈ దశకు అప్లై చేయవచ్చు. ఈ కౌన్సిలింగ్ ద్వారా మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్ ద్వారా AP RGUKT IIIT 2025 2nd Phase Results Date తాజా షెడ్యూల్ తెలుసుకోవడం అవసరం.
AP IIIT 2025 2nd Phase Cut Off Marks
ఫలితాలు www.rgukt.in వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు క్యాంపస్ అలాట్‌మెంట్ జరుగుతుంది. మొదటి దశలో సీటు రాకపోయిన వారు ఈ ఫలితాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూస్తూ ఉండండి.
AP IIIT 2025 2nd Phase Selection List – Check Here