AP High Court Exam Date 2025 : హైకోర్టు పరీక్ష తేదీ, ప్యాటర్న్
AP హైకోర్టు పరీక్ష తేదీలు 2025 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించి AP High Court Exam Date 2025 ను అధికారులు అధికారికంగా ప్రకటించారు. పరీక్షలు ఈసారి ఆగస్టు 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నట్లు అధికార నోటీసు ద్వారా తెలియజేశారు. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా ఎప్పుడు పరీక్ష జరుగుతుందో, క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
AP High Court Exam Pattern 2025 ను పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఎలా వుంటుందో ముందే తెలుసు కొని దాని ప్రకారం వారి ప్రేపరషన్ మొదలు పెట్టాలి. ప్రత్యేకంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎలా పరీక్ష నిర్వహిస్తారో ముందుగా గుర్తుపెట్టుకుంటే చదువులోకి సులభంగా ఫోకస్ చేయవచ్చు.”
పరీక్ష రాసే అభ్యర్థులు తమ వ్యక్తిగత షెడ్యూల్ తెలుసుకోవడానికి హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన నోటీసు ను ను తప్పకుండా పరిశీలించాలి. అందులో పరీక్ష తేదీ, టైమింగ్, పరీక్ష కేంద్రం వంటి పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి.
AP High Court 2025 Exam Schedule ను వెబ్‌సైట్ లో https://aphc.gov.in చూడవచ్చు. High Court Schedule Junior Asistant, Typist, Office Sub Ordinate పోస్టులకు పరీక్షా నోటిఫికేషన్ డేట్ ను జూలై 10 న రిలీజ్ చేసారు
NICL AO Exam Date 2025 : Eligibility, Exam Pattern & Salary
AP High Court Exam Date 2025 : వివరాలు
అంశం | వివరణ |
---|---|
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు |
పరీక్ష పేరు | AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 |
ఖాళీల సంఖ్య | 1,621 పోస్టులు |
పోస్టుల విభాగం | గ్రూప్-C పోస్టులు (టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ మొదలైనవి) |
అర్హత | 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ |
ఎంపిక విధానం | రాత పరీక్ష + స్కిల్ టెస్ట్ (పోస్ట్ ఆధారంగా) |
పరీక్ష తారీఖు | 20 ఆగస్టు 20 to 24 ఆగస్టు, 2025 వరకు |
పరీక్ష విధానం | కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) |
ప్రారంభ జీతం | రూ. 21,000 నుండి రూ. 34,580 వరకు (పోస్టు ఆధారంగా) |
అధికారిక వెబ్‌సైట్ | https://aphc.gov.in |
Andhra Pradesh High Court Exam Schedule 2025
తేదీ | ఏ పరీక్ష? |
---|---|
ఆగస్టు 20, 2025 | జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ |
ఆగస్టు 21, 2025 | ఆఫీస్ సబార్డినేట్, కాపీయిస్ట్ |
ఆగస్టు 22, 2025 | ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ |
ఆగస్టు 23, 2025 | రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ |
ఆగస్టు 24, 2025 | డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ |
AP High Court 2025 Exam Date
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నియామక ప్రక్రియ 2025కు సంబంధించి పరీక్షలు త్వరలోనే జరుగనున్నాయి. మొత్తం పోస్టులు1,621 ఫిల్ చేయాలని నిర్ణయించారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్, కాపీయిస్ట్, డ్రైవర్ వంటి పోస్టులకు అవకాశాలు ఉన్నాయి.”
AP High Court Salary పరంగా, ప్రతి పోస్టుకు తగినంత శ్రేణి జీతాలు ఉన్నాయి — నెలకు రూ.21,000 నుండి రూ.34,580 వరకు.
AP DSC SGT Result 2025 : Cut Off Marks , Merit List
AP High Court Exam Pattern 2025 :
సబ్జెక్ట్ పేరు (Subject Name) | ప్రశ్నల సంఖ్య (No. of Questions) | మార్కులు (Marks) | పరీక్ష విధానం (Exam Mode) | కాలవ్యవధి (Duration) |
---|---|---|---|---|
General Intelligence / సాధారణ తెలివితేట | 30 | 30 | Objective (Multiple Choice) | |
General Knowledge / సాధారణ అవగాహన | 30 | 30 | Objective (Multiple Choice) | |
Knowledge of Judicial System of AP / ఏపీ న్యాయ వ్యవస్థపై అవగాహన | 40 | 40 | Objective (Multiple Choice) | |
మొత్తం (Total) | 100 | 100 | Computer Based Test (CBT) | 2 గంటలు (2 Hours) |
AP హైకోర్టు పరీక్ష తేదీ 2025 ఆఫీస్ సబార్డినేట్
-
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
-
నెగెటివ్ మార్కింగ్ ఉండే అవకాశం లేదు (అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్షకు సంబంధించి మరింత సమాచారం హాల్ టికెట్‌లో ఉంటుంది).
-
ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా (CBT) ఉంటుంది.
-
పోస్ట్ ఆధారంగా కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది (టైపిస్టులు, కాపీయిస్టులు, డ్రైవర్లు మొదలైనవారు).
AP హైకోర్టు కట్ ఆఫ్ మార్కులు
కేటగిరీ | అంచనా కట్ ఆఫ్ మార్కులు (%) |
---|---|
సాధారణ (OC) | 60% |
బీసీలు (BC) | 50% |
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు | 40% |
జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, కాపీయిస్ట్ వంటివి
ఈ విభాగాల్లో ఉద్యోగాలు పొందినవారు ప్రారంభంలో సుమారుగా ₹25,000కి పైగా జీతం అందుకుంటారు. తర్వాత పని అనుభవం మరియు ప్రమోషన్లతో జీతం క్రమంగా పెరుగుతుంది.
ఆఫీస్ సబార్డినేట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్
ఈ కాళీలకి శాలరీ ₹20,000 వరకు ఉంటుంది. ఎక్కువగా మానవ వనరుల సహాయంతో పని చేసే ఈ ఉద్యోగాలకు జీతం ఇతర పోస్టులతో పోల్చితే తక్కువగా ఉంటుంది.
డ్రైవర్, ప్రాసెస్ సర్వర్
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నైపుణ్య పరీక్షలు ఉండొచ్చు. ముఖ్యంగా డ్రైవర్ పోస్టులకు ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. వీరికి జీతం పోస్టు ప్రకారం నిర్ణయించబడుతుంది.
AP High Court Salary 2025 ( Junior Assistant, Office Subordinate, Typist)
పోస్టు పేరు | ప్రారంభ జీతం (రూ.) | గరిష్ట జీతం (రూ.) |
---|---|---|
Junior Assistant | ₹25,220 | ₹80,910 |
Typist | ₹25,220 | ₹80,910 |
Copyist | ₹25,220 | ₹80,910 |
Field Assistant | ₹23,780 | ₹76,730 |
Examiner | ₹23,780 | ₹76,730 |
Record Assistant | ₹22,240 | ₹72,850 |
Office Subordinate | ₹20,600 | ₹65,510 |
Process Server | ₹22,240 | ₹72,850 |
Driver | ₹23,780 | ₹76,730 |
AP IIIT 2025 2nd Phase Cut Off Marks : రెండవ దశ కౌన్సిలింగ్
AP High Court Salary Per Month
హాల్ టికెట్ విడుదల సమాచారం
పరీక్ష తేదీలకు దాదాపు పది రోజుల ముందు అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరు కావడం సాధ్యపడదు.
పరీక్షల తర్వాత మెరిట్ జాబితా
పరీక్ష పూర్తయిన తర్వాత, హైకోర్టు మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో మంచి మార్కులు పొందిన అభ్యర్థుల పేర్లు ఉంటాయి. అదే ఆధారంగా తదుపరి ఎంపిక ప్రక్రియ చేపడతారు.
ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య పరీక్ష
పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మరొక రౌండ్‌గా నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్) ఉంటుంది. ఇది కొన్ని పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకి టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
AP High Court Exam Date 2025 (FAQ’S)
ప్ర1: AP హైకోర్టు పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుంది ?
జవాబు: ఆగస్టు నెల 20 తేదీ నుండి 24, 2025 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్ర2: మొత్తం ఎన్ని ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ?
జవాబు: మొత్తం 1,621 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్ర3: హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ?
జవాబు: పరీక్షకు ముందుగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది.
ప్ర5: హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి?
జవాబు: aphc.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.