AP High Court Hall Ticket 2025 Release Date : (జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ )
AP High Court Hall Ticket 2025 Junior Assistant : తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హాల్ టికెట్ 2025 విడుదల తేదీ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్షలు 2025 కి సంబంధించి హాల్ టికెట్ లింక్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబోతున్నారు, వెబ్‌సైట్ నుండి AP High Court Hall Ticket 2025 డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు వారం నుంచి పది రోజుల ముందు హాల్ టికెట్‌ను విడుదల చేసే అవకాశముంది.
AP High Court Office Subordinate Hall Ticket 2025 Date : డౌన్‌లోడ్
-
హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేదీ, కేంద్రం వివరాలు ఉంటాయి
-
హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశం ఉండదు
-
AP High Court Hall Ticket 2025 Junior Assistant, Office Subordinate, Typist, Copyist వంటి పోస్టులకు విడివిడిగా హాల్ టికెట్‌లను విడుదల చేస్తారు
-
అధికారిక వెబ్‌సైట్: https://aphc.gov.in
AP High Court Exam Date 2025 : హైకోర్టు పరీక్ష తేదీ, ప్యాటర్న్
AP High Court Hall Ticket 2025 Date
ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం, హాల్ టికెట్ విడుదల తేదీ ఆగస్టు 10 నుంచి 14 వరకు ఉండే అవకాశం ఉంది. ఇది మాత్రమే అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంటుంది.”
AP హైకోర్టు హాల్ టికెట్ – ముఖ్య సమాచారం
వివరాలు | సమాచారం |
---|---|
హాల్ టికెట్ విడుదల తేదీ | 10 ఆగస్టు 2025 |
పరీక్షల తేదీలు | ఆగస్టు 20 నుండి 24, 2025 |
వెబ్‌సైట్ | aphc.gov.in |
పోస్టుల సంఖ్య | 1,621 |
పోస్టుల పేర్లు | Junior Assistant, Typist, Office Subordinate, Copyist, ఇతరులు |
డౌన్‌లోడ్ విధానం | రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ |
AP High Court Exam Dates 2025
పోస్టు పేరు | పరీక్ష తేదీ |
---|---|
Junior Assistant | ఆగస్టు 20, 2025 |
Typist | ఆగస్టు 21, 2025 |
Office Subordinate | ఆగస్టు 22, 2025 |
Copyist | ఆగస్టు 23, 2025 |
Process Server | ఆగస్టు 24, 2025 |

AP DSC SGT Result 2025 : Cut Off Marks , Merit List
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్
-
మొదటగా అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ను ఓపెన్ చేయాలి
-
హోమ్‌పేజ్‌లో Hall Ticket 2025 పై క్లిక్ చేయాలి
-
మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి
-
హాల్ టికెట్ ఓపెన్ అయ్యాక PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి
AP High Court Hall Ticket 2025 Release Date :
1. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హాల్ టికెట్ 2025 విడుదల తేదీ ?
– ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్ టికెట్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
2. హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
– aphc.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. Junior Assistant హాల్ టికెట్ ప్రత్యేకంగా విడుదల అవుతుందా?
– అవును, ప్రతి పోస్టుకు సంబంధించి ప్రత్యేకంగా హాల్ టికెట్ విడుదల చేస్తారు.
4. హాల్ టికెట్‌లో పొరపాట్లు ఉంటే ఏమి చేయాలి?
– వెంటనే హైకోర్టు అధికారులకు మెయిల్ చేయాలి లేదా హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సంప్రదించాలి.