Exam Date

Exam Date Of RRB NTPC 2025 : హాల్ టికెట్ విడుదల తేదీ

Exam Date Of RRB NTPC 2025 (పరీక్ష తేదీలు

RRB NTPC అడ్మిట్ కార్డు 2025 వివరాలు : RRB NTPC Exam 2025 హాల్ టికెట్ విడుదల చేసారు. Exam Date Of RRB NTPC 2025 ను  ఆగస్టు 7న వున్నా పరీక్షా కోసం వెబ్ సైట్ లో వుంది ఇతర తేదీల్లో పరీక్షలు ఉన్నవారికి పరీక్షకు నాలుగు రోజుల ముందు హాల్ టికెట్ విడుదల చేస్తారు. అందుకే ప్రతి అభ్యర్థి తమ పరీక్ష తేదీని ముందే చూసుకోవాలి.

RRB NTPC Admit Card 2025 Date

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ అవసరం. ఇవి ఉన్నవారు తమ RRB ప్రాంత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి హాల్ టికెట్ తీసుకోవచ్చు.

అభ్యర్థులు హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని పరీక్ష రోజున తప్పనిసరిగా తీసుకెళ్లాలి. గుర్తింపు కార్డు కూడా తప్పకుండా వెంట తీసుకెళ్లాలి.

RRB NTPC పరీక్ష తేదీలు

RRB NTPC CBT 1 పరీక్ష ఆగస్ట్ 7 నుండి సెప్టెంబర్ 9 వరకు జరుగుతాయి. రోజుకి మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. టైమింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మీకు ఏ షిఫ్ట్ వచ్చిందో హాల్ టికెట్‌లో స్పష్టంగా తెలుస్తుంది.

 పరీక్ష కేంద్ర సమాచారం

అభ్యర్థులకు పరీక్ష కేంద్ర వివరాలు ముందుగానే తెలియజేస్తారు. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ స్లిప్ విడుదల చేశారు, దానిలో పరీక్ష కేంద్రం పేరు మరియు స్థానిక సమాచారం ఉంటుంది.

Admit Card For SSC CHSL 2025 : Exam Date, Admit Card

RRB NTPC Admit Card Date 2025

Railway CBT పరీక్ష ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 9, 2025 వరకు జరుగుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అంశం వివరాలు
హాల్ టికెట్ విడుదల తేదీ 4వ ఆగస్టు 2025 (ఆదివారం)
బోర్డు పేరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)
పరీక్ష తేదీలు 7వ ఆగస్టు 2025 నుంచి 9వ సెప్టెంబర్ 2025 వరకు
పరీక్ష విధానం ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
షిఫ్ట్ టైమింగ్స్ షిఫ్ట్ 1: ఉదయం 9 నుండి 10:30 వరకు
షిఫ్ట్ 2: మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు
షిఫ్ట్ 3: సాయంత్రం 4:30 నుండి 6 వరకు
ప్రశ్నల సంఖ్య మొత్తం 100 ప్రశ్నలు
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్లు మొత్తం 21 ప్రాంతాల RRB వెబ్‌సైట్లు

RRB NTPC అడ్మిట్ కార్డు 2025 తేదీ (షెడ్యూల్)

పరీక్ష తేదీలను ముందుగానే ప్రకటించడంతోపాటు, ప్రతి పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందే అడ్మిట్ కార్డు అందుబాటులోకి వస్తోంది. అభ్యర్థులు తమ పరీక్ష తేదీకి అనుగుణంగా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Exam Date Of RRB NTPC 2025

పరీక్ష తేదీ హాల్ టికెట్ విడుదల తేదీ
7వ ఆగస్టు 2025 4వ ఆగస్టు 2025 (విడుదలైంది)
8వ ఆగస్టు 2025 5వ ఆగస్టు 2025
9వ ఆగస్టు 2025 6వ ఆగస్టు 2025
11వ ఆగస్టు 2025 7వ ఆగస్టు 2025
12వ ఆగస్టు 2025 8వ ఆగస్టు 2025
13వ ఆగస్టు 2025 9వ ఆగస్టు 2025
14వ ఆగస్టు – 9 సెప్టెంబర్ 2025 త్వరలో ప్రకటిస్తారు

RRB NTPC Admit Card Date 2025 :

పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్ సమయాలు మొదలైన వివరాలు హాల్ టికెట్‌లో ఉంటాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో అధికారిక RRB NTPC Official Webbiste లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అడ్మిట్ కార్డ్‌ను ఆన్లైన్‌లో మాత్రమే పొందవచ్చు. పోస్టు, మెయిల్ లేదా ఇతర మార్గాల్లో అందుబాటులో ఉండదు. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే, గుర్తింపు కార్డు తీసుకెళ్లడం కూడా అవసరం.

SSC Stenographer Admit Card 2025 Release Date

RRB NTPC అడ్మిట్ కార్డు 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అవసరమైన వివరాలు

రైల్వే NTPC అడ్మిట్ కార్డు పొందాలంటే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ (User ID) మరియు పాస్‌వర్డ్ (Date of Birth) అవసరం.

RRB అడ్మిట్ కార్డ్ పొందేందుకు అనుసరించాల్సిన దశలు

Step 1: మీరు దరఖాస్తు చేసిన State చెందిన అధికారిక RRB వెబ్‌సైట్‌ కు వెళ్ళాలి.

Step 2: ఆ పేజీలో User ID , పాస్‌వర్డ్ ఇవ్వాలి

Step 4: పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత Login చేయాలి.

Step 5: మీ డీటెయిల్స్ తోటి RRB NTPC హాల్ టికెట్ స్క్రీన్ ఫై వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి కనీసం రెండు ప్రింట్‌లు తీసుకోవాలి. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు.

AP High Court Exam Date 2025 : హైకోర్టు పరీక్ష తేదీ, ప్యాటర్న్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *