GATE 2026 Exam Date : పరీక్ష తేదీలు, Application Form, Admit Card
GATE 2026 పరీక్ష తేదీలు
GATE 2026 Exam Date : IIT Guwahati నిర్వహిస్తున్న GATE 2026 పరీక్షకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు. GATE 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 ఆగస్టు 28న ప్రారంభమై, 2025 సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది.. ముందు నిర్ణయించిన తేదీ సెప్టెంబర్ 25 కాగా, కొత్త షెడ్యూల్ ప్రకారం మూడు రోజులు పొడిగించారు. దరఖాస్తులు అధికారిక వెబ్సైట్ gate2026.iitg.ac.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
GATE 2026 పరీక్ష తేదీలు మరియు సెషన్లు
GATE Exam Date 2026 : 7th ఫిబ్రవరి, 8th,Feb, 14th మరియు 15th Feb . ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి.
-
ఉదయం సెషన్: 9:30 AM నుండి 12:30 PM వరకు
-
మధ్యాహ్నం సెషన్: 2:30 PM నుండి 5:30 PM వరకు
Check – Exam Date Of RRB NTPC 2025 : హాల్ టికెట్ విడుదల తేదీ
GATE 2026 Dates ; Registration , Application Form
ఈవెంట్ | తేదీ |
---|---|
రిజిస్ట్రేషన్ ప్రారంభం | ఆగస్టు 28, 2025 |
రిజిస్ట్రేషన్ చివరి తేదీ | సెప్టెంబర్ 28, 2025 |
అడ్మిట్ కార్డ్ విడుదల | జనవరి 2026 |
పరీక్ష తేదీలు | 7, 8, 14, 15 Feb– 2026 |
ఫలితాల ప్రకటన | మార్చి 19, 2026 |
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
-
GATE 2026 Application Form సమయానికి పూర్తి చేయాలి. ఆలస్యమైతే అవకాశం ఉండదు.
-
Admit Card 2026 జనవరిలో అందుబాటులోకి వస్తుంది. దాన్ని అధికారిక వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయాలి.
-
GATE 2026 Result అధికారికంగా 2026 మార్చి 19న ప్రకటించబడుతుంది.
GATE 2026 Registration Last Date
GATE 2025 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి రిజిస్ట్రేషన్ చివరి తేదీని అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చివరి తేదీ తర్వాత ఆలస్య రుసుముతో మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ముఖ్యమైన విషయాలు:
-
రిజిస్ట్రేషన్ ప్రారంభం : ఆగస్టు 28, 2025
-
చివరి తేదీ (Last Date) : సెప్టెంబర్ 28, 2025
-
అధికారిక వెబ్సైట్ : gate2026.iitg.ac.in
-
ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది, కానీ అదనపు ఫీజు చెల్లించాలి.
Also Read – AP Forest Beat Offcer Jobs 2025 (691) : Exam Date, Salary
GATE 2026 సిలబస్ (బ్రాంచ్ వారీగా) : GATE Syllabus CSE
1. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE)
-
డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్
-
కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్
-
డేటాబేస్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్
-
డిజిటల్ లాజిక్, కంప్యూటర్ ఆర్గనైజేషన్
-
థియరీ ఆఫ్ కంప్యూటేషన్, కంపైలర్ డిజైన్
2. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECE)
-
సిగ్నల్స్ & సిస్టమ్స్
-
డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ సర్క్యూట్స్
-
కంట్రోల్ సిస్టమ్స్
-
కమ్యూనికేషన్ సిస్టమ్స్
-
మైక్రోప్రాసెసర్, VLSI బేసిక్స్
3. మెకానికల్ ఇంజినీరింగ్ (MECH)
-
ఇంజనీరింగ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్
-
ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్
-
మెషిన్ డిజైన్, కినీమాటిక్స్
-
మాన్యుఫాక్చరింగ్ సైన్స్
-
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
4. సివిల్ ఇంజినీరింగ్ (CIVIL)
-
స్ట్రక్చరల్ ఇంజినీరింగ్
-
జియోటెక్నికల్ ఇంజినీరింగ్
-
ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్
-
ట్రాన్స్పోర్టేషన్ ఇంజినీరింగ్
-
వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్
5. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (EEE)
-
సర్క్యూట్ థియరీ, నెట్వర్క్ అనాలిసిస్
-
పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్
-
కంట్రోల్ సిస్టమ్స్
-
ఎలక్ట్రికల్ మెషీన్స్
-
సిగ్నల్స్ & సిస్టమ్స్
Also Check – AP High Court Exam Date 2025 : హైకోర్టు పరీక్ష తేదీ, ప్యాటర్న్
Gate Exam Pattern ప్రధానంగా మూడు విభాగాల్లో ఉంటుంది. వీటిలో General Aptitude, Core Subject మరియు Engineering Mathematics భాగాలు ఉంటాయి. ప్రతీ విభాగానికి ప్రత్యేకంగా మార్కులు కేటాయించబడతాయి. సాధారణంగా మొత్తం ప్రశ్నల సంఖ్య 65కి చేరుకుంటుంది మరియు గరిష్ట మార్కులు 100గా ఉంటాయి.
ఈ పరీక్షలో రెండు రకాల ప్రశ్నలు వస్తాయి. ఒకటి Multiple Choice Questions (MCQ), మరొకటి Numerical Answer Type (NAT). MCQలో ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం ఎంచుకోవాలి. NATలో సమాధానాన్ని నేరుగా టైప్ చేయాలి. కాబట్టి విద్యార్థులు రెండింటికి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి.
GATE 2026 Exam Patternలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. MCQ ప్రశ్నల్లో తప్పు సమాధానం ఇస్తే మార్కులు కోత విధిస్తారు. కానీ NAT ప్రశ్నలకు నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఇది విద్యార్థులకు ఒక అదనపు అవకాశం అని చెప్పవచ్చు.
GATE Exam Pattern 2026 – పట్టిక
విభాగం | వివరాలు |
---|---|
పరీక్ష విధానం | కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) |
పరీక్ష వ్యవధి | 3 గంటలు (180 నిమిషాలు) |
మొత్తం పేపర్లు | 30 కంటే ఎక్కువ స్పెషలైజేషన్లు |
ప్రశ్నల రకం | Multiple Choice Questions (MCQ), Multiple Select Questions (MSQ), Numerical Answer Type (NAT) |
మొత్తం ప్రశ్నలు | 65 |
మొత్తం మార్కులు | 100 |
మార్కింగ్ పద్ధతి | సరైన సమాధానానికి 1 లేదా 2 మార్కులు, తప్పు సమాధానానికి నెగటివ్ మార్కింగ్ (MCQ లో మాత్రమే) |
విభాగాల వారీగా | General Aptitude (15 మార్కులు) + Core Subject & Mathematics (85 మార్కులు) |
లభ్యమయ్యే భాష | ఇంగ్లీష్ మాత్రమే |
ప్రశ్నల స్థాయి | బీటెక్/బీఈ స్థాయిలో |
అర్హత | ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ సంబంధించిన డిగ్రీ చదివిన వారు |