విద్యుత్ శాఖలో 400 ఉద్యోగాలు : Latest NPCIL Notification 2025
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 400 ట్రైనీ పోస్టులు
NPCIL Jobs 2025, ఇంజనీరింగ్ చదివిన యువతకు సంతోషకరమైన వార్త! కేంద్ర ప్రభుత్వానికి చెందిన “న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)” సంస్థ 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం Latest NPCIL Notification 2025 విడుదల చేసింది. జీతం మంచి స్థాయిలో ఉండడంతో పాటు, రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరగనుంది.ముఖ్యమైన తేదీలు
NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 : Latest NPCIL Notification 2025
వివరాలు | సమాచారం |
---|---|
సంస్థ పేరు | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) |
పోస్టుల సంఖ్య | 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు |
అర్హతలు | BE / B.Tech (గేట్ స్కోర్ తప్పనిసరి) |
వయో పరిమితి | 18 నుంచి 26 సంవత్సరాల మధ్య |
వయస్సు సడలింపు | SC/ST – 5 సంవ. |
జీతం | నెలకు సుమారు ₹70,000/- |
ఎంపిక విధానం | రాత పరీక్ష లేదు, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక |
అప్లికేషన్ ఫీజు | ₹500/- (SC/ST అభ్యర్థులకు ఫీజు లేదు) |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
Latest NIT Notification 2025 : NIT లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
-
దరఖాస్తు ప్రారంభం: ప్రకటన విడుదల తర్వాత తక్షణమే ప్రారంభం
-
చివరి తేదీ: NPCIL అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనబడుతుంది
అర్హతలు
-
అభ్యర్థులు సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.
-
GATE స్కోర్ కలిగి ఉండటం తప్పనిసరి.
-
ఐదేళ్లలో GATE పరీక్ష రాసి స్కోర్ పొందినవారు మాత్రమే అర్హులు.
వయస్సు :
-
దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థుల వయస్సు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
-
SC/ST అభ్యర్థులకు – 5 ఏళ్ల వయో సడలింపు.
-
OBC అభ్యర్థులకు – 3 ఏళ్ల వయో రాయితీ.
ఎంపిక విధానం :
-
ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం ఉద్యోగాల్లోకి చేరవచ్చు.
దరఖాస్తు రుసుము :
-
సాధారణ వర్గం (General) అభ్యర్థులకు: ₹500/-
-
SC, ST, PWD అభ్యర్థులకు: రుసుము లేదు (ఫ్రీ)
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు:
-
నెలకు సుమారు ₹70,000/- వరకు జీతం
-
అదనంగా DA, HRA, ఇతర కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు అందజేయబడతాయి
అవసరమైన సర్టిఫికెట్స్
-
పూర్తి చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం
-
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లు
-
GATE స్కోర్‌కార్డ్
-
కుల ధ్రువీకరణ పత్రం (ఆవశ్యకమైతే)
-
స్టడీ సర్టిఫికెట్లు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
-
అర్హత కలిగిన అభ్యర్థులు NPCIL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
-
దరఖాస్తు చేసేముందు అన్ని వివరాలు చదివి, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
తెలంగాణా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు : Telangana Outsourcing Jobs 2025
Official Notificaiton Link – Download
Application Apply Online – Click Here
Latest NPCIL Notification 2025 : FAQ’s
Q1: ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉందా?
A1: లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగుతుంది.
Q2: గేట్ స్కోర్ తప్పనిసరా?
A2: అవును. మీరు BE/BTech చేసిన విభాగంలో గేట్ స్కోర్ తప్పనిసరి.
Q3: జీతం ఎంత ఉంటుంది?
A3: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹70,000/- వరకు జీతం అందుతుంది.
Q4: దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఏంటి?
A4: పూర్తి వివరాలు NPCIL అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేయబడతాయి. వెంటనే అప్లై చేయడం మంచిది.