Results

TS TET Result 2025 Release Date : Cut Off Marks Comparison

TG TET 2025 జూన్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన TS TET Result 2025 Release Date కోసం అభ్యర్థులు ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. లంగాణాలోని అనేక సెంటర్లలో జూన్ 18 నుంచి 30 తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు.పరీక్షల అనంతరం అభ్యర్థులకు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం జూలై 5 వరకు ఇచ్చారు.

ఆఫిషియల్ కీ లో ఇచ్చిన సమాధానాల్లో తప్పులు ఉన్నాయా అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి జూలై 8 వరకు సమయం ఇవ్వబడింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, TG TET 2025 June Results  జూలై 22, 2025 న విడుదలయ్యే అవకాశం ఉంది.

TS POLYCET 2025 1st Phase Seat Allotment Results

TS TET Result 2025 Release Date

ఫలితాలు విడుదలైన తరువాత అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసేందుకు ప్రత్యేకమైన లింక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచటం జరుగుతుంది.

Telangana TET ఫలితాలను చెక్ చేసేందుకు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు, ఇంటి నుంచే తెలుసుకోవచ్చు.. TS TET Result 2025 Date ఫలితాల  ప్రకటన  తేదీ, కటాఫ్ మార్కులు మరియు అర్హత శాతం వంటి వివరాలను కూడా అభ్యర్థులు తెలుసుకోవచ్చు.

TS TET 2025 June Result Relese Date (Expected)

వివరాలు సమాచారం
పరీక్ష పేరు TG Teacher Eligibility Test (TET) 2025
నిర్వహణ సంస్థ Telangana School Education Department
పరీక్ష తేదీలు జూన్ 18 నుండి 30 వరకు
ఫలితాల విడుదల తేదీ జూలై 22, 2025
అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in

TG TET Cut Off Marks 2025 (Qualifying )

ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే అభ్యర్థులు TS TET 2025 కటాఫ్ మార్కులుకనీసం క్యాటగిరి ప్రకారం గ అర్హత మార్కులు పొందాలి.

కేటగిరీ కనీస అర్హత శాతం
సాధారణ వర్గం (OC) 60% లేదా అంతకంటే ఎక్కువ
ఇతర వెనుకవర్గాలు (BC) 50% లేదా అంతకంటే ఎక్కువ
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 40% లేదా అంతకంటే ఎక్కువ

ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఫలితాలను తెలుసుకోవాలంటే ముందుగా tgtet.aptonline.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి
సైట్‌లో “TS TET Results 2025” ప్రెస్ చేయాలి.
మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి
తర్వాత ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు

TS TET Cut Off Marks 2025 ఫలితాలపై ముఖ్యమైన ప్రశ్నలు (FAQs)

1. TG TET 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి?
జూలై 22, 2025న విడుదలయ్యే అవకాశం ఉంది.

2. TS TET ఫలితాలను ఎక్కడ చూడాలి?
tgtet.aptonline.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

3. ఫలితాల కోసం ఏ డాక్యుమెంట్స్ అవసరం?
హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు కావాలి.

4. కట్ ఆఫ్ మార్కులు అన్ని కేటగిరీలకు ఒకేలా ఉంటాయా?
కాదు, కేటగిరీ ఆధారంగా కట్ ఆఫ్ మార్కులు మారుతాయి.

5. ఫలితాల్లో సమస్య ఉంటే ఎవరిని సంప్రదించాలి?
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *